పూణే కు చెందిన హిందుస్తానీ క్లాసికల్ సింగర్ రణదీప్  రణడే పాడిన ‘నా కరోనా కరోనా ‘అన్నా పాట ఇప్పుడు సోషల్ మీడియా సంచలనం. ప్రముఖ సంగీత దర్శకుడు ఎ ఆర్ రెహమాన్ కూడా ఈ పాటను తన ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ లో పోస్ట్ చేసి మెచ్చు కోన్నారు ప్రపంచ మంతటా కరోనా భయాందోళనలు నిరుత్సాహం నెలకొని ఉన్నా సమయంలో అందరూ ఒకటై పోరాడితే  వైరస్ పై విజయం కష్టమేమీ కాదని ప్రేరణ నింపుతూ రణదీప్ రణడే పాడిన పాట ప్రజలలో ఆశలు రేకేత్తిస్తోందీ మహ దేవన్ వలేర్ మెహందీ నానా పాటేకర్ వంటి ప్రముఖలు ఈ పాటను మెచ్చుకొన్నారు.

Leave a comment