ప్రేమ నిజంగానే గొప్పది. ప్రపంచం ఎన్ని రకాలుగా మారుతూ వచ్చినా మారానిది ప్రేమ భావన ఒక్కటే . ఈ ప్రేమని వెలిబుచ్చే భావాలని ఎవరికీ వాళ్ళు ఎప్పుడు వెతుక్కుంటారు. అలాగే ఈ అంశాన్ని వ్యాపారం చేసే కార్పొరేట్స్ పుట్టుకొస్తూనే వుంటారు. ఇప్పుడో చిత్రం చూడండి.భూమి లోంచి మొలకెత్తే పచ్చని మొక్క ఒక ప్రేమ సందేశాన్ని మోసుకొస్తే ఎలావుంటుంది .. అసలు మ్యాజిక్ బీన్స్ చేస్తాయి. ఈ విత్తనం పైన అక్షరాలు ప్రింట్ చేసినట్లు రాస్తారు. ఆ విత్తనాలను  ఓ కప్పులో పెట్టి నీళ్లు పోస్తే మొలకెత్తు తాయి. మనకు నచ్చిన సందేశం ఉన్న ఆ గింజ పైన అక్షరాలు సందేశం కనిపిస్తూ ఉంటుంది. విత్తనాలు మొక్క రూపంలో పైకొచ్చి శుభాకాంక్షలు చెప్తాయన్నమాట. ఈ మ్యాజిక్ బీన్స్ సంగతేమిటో చూడండి

Leave a comment