ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సంగంజాగర్లమూడి, గుంటూరు తెనాలి రహదారిలో మనకు బాలాత్రిపురసుందరి సమేత శ్రీ సంగమేశ్వరాలయం దర్శన భాగ్యం కలుగుతుంది.

కాశీ విశ్వేశ్వరుడు,పాప హరేశ్వరుడి సంగమమే ఈ సంగమేశ్వరుడు.తొలుత ధ్వజరోహ దర్శనం తరువాత గంగాభవాని మరియు పోలేరమ్మను, కాలభైరవుడిని దర్శనం చేసుకోవాలి.ఈ క్షేత్రానికి తుంగభద్ర మరియు బాలకృష్ణ నదులుగా కృష్ణమ్మ ప్రవహిస్తుంది.
కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
స్వామి వారిని తప్పకుండా దర్శనం చేసుకోవాలి.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పంచామృతాలు,పండ్ల రసంతో అభిషేకించడం.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment