ఇది చాలా తమాషా రిజల్ట్ ఇచ్చిన సర్వే. అమ్మాయిల ద్రుష్టిలో ఎలాంటి ప్రొఫెషన్ వున్న మగవాళ్ళకి ప్రాముఖ్యత వుంటుంది అన్నది సబ్జెక్ట్. సర్వే లో అమ్మాయిల దృష్టిని ఆకట్టుకునే ప్రొఫెషన్ మ్యూజిషియన్ లేదా ఆర్టిస్టులు. అయితే  ఫుట్ బాల్ ప్లేయర్స్ ఒక్క శాతం మార్కులతో  జాబితా చివర్లో వుంటే ఫైనాన్షియల్ రంగంలో వున్న వాళ్ళు రెండో స్దానంలో వున్నారు. టీచర్లు, డాక్టర్లు, రచయితలు పాత్రికేయులు ముందు వరుసలో ఉన్నారు. టీచర్లు  స్పూర్తిదాయకంగా కేరింగ్ గా ఆసక్తి గా వుంటే డాక్టర్స్ ప్రొఫెషనల్ గా మంచి మోటివేషన్ తో హుందాగా వుంటారని రచయితలు, పాత్రికేయిలు, సృజనాత్మకంగా, ఆకర్షణీయంగా ఉంటాదని అమ్మాయిలు భావిస్తున్నారు. ఆర్ధిక స్ధిరత్వం మాట ఎలా వున్నా రచయితలు జర్నలిస్టులు లిస్టు లో ఫాస్టున వున్నారు.

Leave a comment