ఇరవైకి పైగా భాషల్లో పాతిక వేలకు పైగా పాటలు పాడిన చిత్ర  2005లో పద్మశ్రీ పొందారు కేరళ లోని త్రివేండ్రం లో సంగీత కళాకారుల కుటుంబంలో పుట్టిన చిత్ర చిన్న వయసులో సంగీత ప్రపంచంలో అడుగుపెట్టారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం తో సహా 20 భాషల్లో పాడారు.ఆరు జాతీయ, ఎనిమిది ఫిలిం ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. ఇప్పుడు తాజాగా పద్మవిభూషణ్ అందుకొన్నారు చిత్ర.

Leave a comment