మోడీ సారధి పేరుతో డ్రోన్ ద్వారా మందులు ఇతర సామాగ్రి ఔషధాలు కంటెంట్మెంట్  జోన్ లలో ఉన్న ప్రజలకు అందేలా పంపవచ్చు అంటున్నారు చంఢీఘర్ లోని పోస్ట్ గ్రాడ్యూవెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐ ఐ టి రూరల్ మోడీ సారధి ఆల్ పవర్ట్ ట్రాలీ ల పేరిట రూపొందించిన ఉపకరణాల ఆరోగ్య కార్యకర్తల ఇతర ప్రభుత్వద్యోగుల పనిని తేలిక చేశాయి. కృత్రిమ మోదీ తో తయారు చేసిన మోడీ సారధి కి అమర్చిన  కెమెరాల ద్వారా మనుషుల శారీరక ఉష్ణోగ్రతలను నమోదు చేయవచ్చు. రిమోట్ పని చేసే ఈ డ్రోన్ ఆయా ప్రాంతాల్లో శానిటైజేషన్  పనులకు ఉపకరిస్తుంది.

Leave a comment