సవాళ్ళు ఎదురవ్వడం సహజం. జీవితం ఎన్నో అనుభవాలు ఇస్తుంది. నిత్యం ఎదురయ్యే సవాళ్ళు ఎదుర్కునేందుకు గట్టి సంకల్పం కావాలి అంటుంది కాజల్. సంకల్పం గనుక గట్టిగా ఉంటే సమస్యలు తునాతునకలు అయిపోతాయంటుంది.కోందరు సమస్యలు ఏదుర్కోలేక ఎన్నో సాకులు చెబుతారు. నాకు సాకులు నచ్చవు ఆత్మస్థైర్యం కూడదీసుకునేందుకు నిరంతరం నేను ప్రయత్నిస్తాను అంటుంది కాజల్. ఎన్నో సందర్భాల్లో నాకు విజయం ఎదురవవుతుంది. సవాళ్ళు ఎదుర్కొనే కోద్ది నిరాశ బెదిరిపోతుంది అంటుంది కాజల్. సీత,ప్యారిస్,ప్యారిస్ ,కోమలి ,ఇండియన్ 2 సినిమాల్లో ఆమె చాలా బిజీగా ఉంది.

Leave a comment