దీపికా పదుకునే తోలి హాలీవుడ్ ఫిల్మ్ ట్రిపుల్ ఎక్స్ రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ సంక్రాంతికి విడుదల కాబోతోంది. ట్విట్టర్ లో ఈ విషయం గురించి చెప్తూ ప్రపంచ దేశాల కంటే ఇండియా లో ఈ సినిమా ముందుగా విడుదల అవుతోందని చెప్పేందుకు ధ్రిల్ అవుతున్నానంది దీపికా. ఈ సినిమా ఆమెకు జోడీగా విన్ డీజల్ నటిస్తున్నాడు. ట్రిపుల్ ఎక్స్ సిరీస్ లో ఇది మూడో సినిమా. తీ సంవత్సరం తనకు గొప్పగా గడిచిపోయిందంటోంది. దీపికా. రేడేళ్లు నిద్ర లేకుండా నిరంతరం షూటింగ్ చేసిన రోజులున్నాయి. బాజీరావు మస్తానీ ప్రమోషన్లు అమెరికాలో క్వాంటికో టీవీ సిరీస్ షూటింగ్ లతో ఇండియా అమెరికా ల మధ్య చక్కర్లు కొట్టాను. ఇప్పుడు నన్ను ఓ కోరిక కోరుకోమంటే ఈ వయస్సు లోనే ఇంకో వారం రోజులు ఉంచేయమంటా. ఇప్పుడు 34 ఏళ్ళు . ఇంకో వారం ఎక్కువ ఉంటే బావుండును అన్నాదీ అమ్మాయి. హాలీవుడ్ ఫిల్మ్ విషయంలో చాలా సంతోషంగా ఉంది దీపికా
Categories
WhatsApp

సంక్రాంతికి దీపికా ట్రిపుల్ ఎక్స్

Leave a comment