సంతానం కోసం ప్రయత్నించే మహిళలు ద్రాక్ష వేళ్ళు తినడం ద్వారా సంతానం పొందే అవకాశాలు మెరుగు పరుచుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు . మారీనా జీవన విధానంలో ఎండ్రో మెట్రియోసిస్ సమస్య ఆడవాళ్ళను మాతృత్వానికి దూరం చేస్తుంది . మందుల కంటే ద్రాక్షపళ్ళు తినడం ద్వారా ఈ సమస్య పోతుంది . అండాశయంలోని లోపాలు కిస్ మిస్ పళ్ళ తో తొలిగించుకోవచ్చని కూడా పరిశోధకులు చెపుతున్నారు . ఎండ్రో మెట్రియోసిస్కోసం ఇచ్చే హార్మోన్స్ చికిత్సా కంటే కూడా ద్రాక్షపండ్లు ఈ సమస్య తక్కువ చేస్తాయియని పరిశోధకులు చెపుతున్నారు .

Leave a comment