మనం చాలా మందిలో మాట్లాడుతుంటాం. ఫేస్ బుక్ లో, ట్విట్టర్ లలో ఇంకో సోషల్ నెట్ వర్క్ లో మన భావాలు పంచుకుంటాం. అయితే ఇలా మాట్లాడటంలో మనం మాట్లాడే భాషల వల్ల మనకి గుండె జబ్బులు వచ్చే అవకాసం వుందో లేదో చెప్పగలరట పరిశోధకులు. ఎటు ఆరు లక్షల మంది వుద్రోగం లో ఆస్పత్రి పాలవుతున్నారు. ఇదంతా ఒత్తిడి ఆందోళన డిప్రషన్ వల్లనే అంటున్నాయి కొత్త పరిశోధకులు. మన గుండెల్లో వుండే ఆలోచన, మన ఉద్రేకం శాతం, ఇష్టం ఇవన్నీ మన భాష లోనే తలిసిపోతాయి. మన మాటల్లో నిత్యం వండర్ ఫుల్, ఫ్రెండ్స్, బావున్నాం, బావున్నారా, సంతోషం, ఎంత చెక్కని పాట, ఎంత అందమైన ప్రకృతి వంటి భావజాలాలకు సంబందించిన మాతలుంటే మనం ఆశావాద దృక్పదంతో ఉన్నట్లు అర్ధం. అలా శాతంగా వుండే వారికి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి అంటున్నారు పరిశోధకులు.

 

 

Leave a comment