ఇంట్లోకి సంతోషం సంపదను తెచ్చే మొక్కలట పైగా ఇంట్లోనే పెరిగే మొక్కలిని. తులసి మొక్క ఇంటి ముందు వుంటే క్రిమి కీటకాలు రావు. తులసి ఆకులు యాంటీ బాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటాయి. హానీ సకేల్ మొక్క సంపదతో పాటు ఇంటిని రక్షిస్తుందిట. ఈ చెట్టు పువ్వులు రాత్రి సమయంలో తలకింద పెట్టుకుని నిద్రపొతే శారీరక మానసిక ధృడత్వం పొందుతారని విశ్వాసం. ఈ మొక్క గోదావారుగా పెంచితే గోడ ఆలంబనగా చేసుకుని ఎదుగుతుంది. ఇక మల్లె పువ్వులు సువాసన వస్తే అమోఘమైన వాసన. అలాగే జాస్మిన్ ఆయిల్ తో శృంగార జీవితాన్ని ప్రభావితం చేసే గుణాలు వున్నాయని నిపుణులు అంటారు. లెమెన్ గ్రాస్ అయితే బహుళ ప్రయోజనకారి. నూనె వంటికి రాసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో పానీయాలు సలాడ్స్ అలంకారణలో నిమ్మకాయకు బదులు లెమన్ గ్రాస్ ఉపయోగించవచ్చు. లవెండర్ వాసనతో తలనొప్పి తగ్గుతుంది. గులాబీ స్నేహానికి ప్రతి రూపం. ఒక్క రంగులో ఒక్కో గొప్పతనం వుంది. తెల్లగులాబీ నొప్పుల నుంచి ఉపసమనం పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ఆర్టడ్ ను ప్రేమకు ఆకర్షణకు పెట్టింది పేరు. ఈ మొక్కలని పెంచడం చాలా సులభం
Categories