అమెరికాకు చెందిన 37 ఏళ్ళ సారా థామస్ ఇంగ్లీష్ ఛానల్ కు నాలుగు సార్లు ఈదిన మొదటి మహిళగా రికార్డ్ సృష్టించింది . అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో పుట్టి పెరిగింది  సారా థామస్ . ఈ మారథాన్ స్విమ్మర్ ఇప్పటికి మూడుసార్లు ఇంగ్లీష్ ఛానల్ ఈదింది 2017 నవంబర్ లో సారా రొమ్ము కాన్సర్ కు గురైందని తెలిసింది . కీమో రేడియేషన్ చికిత్సల తర్వాత కేన్సర్ నుంచి బయట పడిన సారా 2019 సెప్టెంబర్ 15 వ తేదీన మళ్ళీ ఇంగ్లీష్ ఛానల్ ను విజయవంతంగా ఈదగలిగింది . ఈ విజయాన్ని రొమ్ము కాన్సర్ నుంచి కోలుకున్న వాళ్ళందరికీ అంకితం చేస్తున్నా నాన్నది సారా  థామస్

Leave a comment