వ్యాయామానికి తోడుగా నిద్ర జత చేయాలంటున్నాయి అద్యాయినాలు. వ్యాయామం చేస్తే కండరాళ్ళు పెరుగుతాయి నిజమే కానీ ఒక్క  వ్యాయామం మాత్రమే సరిపోదు. తగిన నిద్ర తోడుగా ఉంటేనే వ్యాయామం మంచి ఫలితం ఇస్తుందంటున్నాయి అద్యాయినాలు. నిద్ర సరిగా పోకపోతే వ్యాయామం చేసే వాళ్ళలో కండరాళ్ళ మధ్య సహకారం వుండదు.  కండరాళ్ళకు రూపం వచ్చినా బలం సరిపోదు. నిద్ర పోకపోతే కండరాలు చెర వలసిన పరినామం కన్నా 60 శాతం తక్కువగా ఎదుగుతాయి. ఎదుగుదలకు సంబందించిన హార్మోన్ల ఉత్పత్తి నిద్రించే సమయంలో అధికంగా ఉంటాయని అంచేత కంటి నిండా నిద్ర పొతేనే మంచి రూపం  సమకూరుతుందంటున్నాయి అద్యాయినాలు.

Leave a comment