ముఖం పైన మొటిమలు మచ్చలు ఉన్నట్లయితే క్లియర్ స్కిన్ కోసం కొద్దిగా కొబ్బరి నీళ్ళతో ముఖం కడుక్కోమంటున్నారు ఎక్సపర్ట్స్ . టోనర్లు ,మాయిశ్చ రైజర్లు ఇచ్చే ఫలితం ఇస్తాయి ఈ కొబ్బరి నీళ్ళు పొటాషియం లోపం వల్ల కండరాల క్రాపింగ్ ఉంటుంది. కొబ్బరి నీళ్ళలో పొటాషియం సంవృద్ధిగా ఉంటుంది కనుక కండరాల క్రాంప్స్ తగ్గిపోతాయి. కొబ్బరి నీళ్ళు తాగిన జుట్టు కడుక్కున్నా సరయిన కండిషనర్ గా పని చేస్తుంది. పార్టీలలో గడిపిన హాంగావర్ నుంచి రికవర్ అయ్యేందుకు కొబ్బరి నీళ్ళు సహకరిస్తుంది. ఉదరం సెటిలవుటానికి శరీరంలో కోల్పోయిన ఎలక్ట్రో లైట్స్ ని భర్తీ చేస్తుంది.

Leave a comment