ఈ రోజుల్లో చెరువులు కాలువలు, చివరకు పట్టణాలు కుడా వర్షం నీటి తో పొంగి ప్రవహిస్తున్నాయి. తాగే నీరు పరిశుభ్రంగా ఉంటుందన్న నమ్మకం లేదు. తప్పని సరిగా కాచి చల్లార్చిన వో ఫిల్టరింగ్ విధానం తోనో నీటిని శుబ్రం చేసుకుని తాగాలి. నన్యమైన ఫిల్టర్స్ దొరుకుతున్నాయి. సాధారణంగా నీటిలో వుండే అన్ని రకాల మలినాలు ఫిల్టర్స్ తొలగిస్తాయి. అయితే అన్ని ప్రాంతాల్లో నీటి నాణ్యత ఒకేలా వుండదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా నీటిలో ఉంటుంది. ప్రాంతానికి సంబంధించి ప్రేత్యేక తరహ రాసాయినాలు నీటిలో ఉంటాయి. అంచేత నీటిని కాలుష్య కారకాలు భిన్న ప్రాంతాల్లో భిన్నంగా ఉంటాయి కనుక సాఫరా అవ్వుతున్న నీటిని అందులోని సమస్యను తెలుసుకుని దీనికి తగిన ఫిల్టర్ ఎంచుకోవాలి.

Leave a comment