కాస్త రంగుంటే ఏ లిప్ స్టిక్ అయినా బావుంటుంది అనుకొంటారు కానీ, లేత గులాబీ ,గోధుమ ,పీచు రంగులు మాత్రమే తెల్లని శరీరచ్ఛాయకు నప్పుతాయి అంటున్నారు మేకప్ ఎక్స్ పర్ట్స్ . అలాగే కాస్త రంగు తక్కువగా ఉంటే మెరిసే గోధుమరంగు లేత గులాబీ గోధుమ వర్ణాలే బావుంటాయి. అచ్చం ఎరుపు కాకుండా కాషాయం కలిస్తే ఇంకాస్త అందం .అదే చామనాచాయి అమితే ముదురు ఎరుపు లేత గులాబీ ముదురు కాషాయం రంగు బావుంటాయి. గులాబీ ఏదయినా బాగానే ఉంటుంది. అలాగే గోధుమ వర్ణను శరీరం అయితే మరీ ప్రకాశవంతమైన రంగులో కాకుండా లేత ఛాయల్నీ ప్రయత్నిస్తే బావుంటుంది.

Leave a comment