పాలు, పెరుగు, అరటిపండ్లు సరైన సమయంలో తినాలి అంటున్నారు ఎక్సపర్ట్స్. పొటాషియం పుష్కలంగా ఉండే అరటి పండ్లు మధ్యాహ్న భోజనం సమయంలో తినాలి అలాగే వ్యాయామం చేసే ముందు తిన్నా కావలసిన శక్తి ఉంటుంది. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటే యాపిల్ ను ఉదయం మధ్యాహ్నం తినాలి. మాంసాహారం ఏదైనా సరే ఆరిగేందుకు 6 గంటల సమయం పడుతుంది కనుక పగటి వేళ తినడం మంచిది. పాలు ఉదయం కన్నా రాత్రివేళ తాగితే మంచి నిద్ర పట్టి శరీరానికి కావల్సిన క్యాల్షియం అందుతుంది.

Leave a comment