కూరగాయలు హెర్బ్స్ వంటి పోషక పదార్ధాలు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రుగ్మతల్ని దూరంగా ఉంచవచ్చని ఇలా తినడం వల్ల టాబ్లెట్లు,  సప్లిమెంట్స్,  టాఎక్కులకు దూరంగా ఉండచ్చని చెప్పుతున్నారు నిపుణులు. ఆహారం, వ్యాయామం జీవన శైలి మాత్రమే ఆరోగ్యవంతమైన శరీరానికి మూల స్ధంభాలు ఇడ్లీ, కిచిడీ వంటి సంప్రదాయ ఆహార పదార్ధాలు తేలికగా జీర్ణం అవుతాయి. అలాగే కొన్ని పదార్ధాలు సరిగా సరిగా తినగలిగితేనే ఆరోగ్యం. ఉదాహరణకు ప్రాట్ రోజు గుప్పెడు నట్స్ తింటే చక్కని ఆరోగ్యం. అటుఅవస్ర పోషకాలు వీటిలో అధికగా ఉంటాయి. వీటిని ఉదయం నిద్ర లేస్తూనే పండ్లతో కలిపి తినాలి. నాలుగైదు గంటల పాటు నీటిలో నాన బెట్టి తినడం వల్ల పోషక విలువలు పెరుగుతాయి. డిజర్ట్ లలో నట్స్ కలుపకూడదు.

Leave a comment