హీల్స్ వేసుకుంటేనే అమ్మాయిలు సౌకర్యంగా ఫీలవ్వుతారు. పొడుగ్గా కనిపించాలనుకోవడం మొదటి కారణం. రెండవది హీల్స్ ఫ్యాషన్ సిగ్మేంట్ కుడా. వస్త్రాల అందాన్ని పెంచుతాయి హీల్స్. సరైనవి ఎంచుకోకపోతేనే నొప్పి అసౌకర్యం. హై ప్లాట్ ఫారమ్ వెడ్జె కఫర్టబుల్ గా ఉంటాయి కనుక అమ్మాయిలు వీటిని ట్రై చేయచ్చు. అలాగే బ్లాక్ హీల్స్, ప్లాట్ ఫార్మ్ పంప్స్ కుడా సౌకర్యంగానే ఉంటాయి. ఎక్కువ సమయం హీల్స్ పైనే ఉండకుండా ఆవాయిడ్ చేయగలిగితే హీల్స్ చక్కగా ఉంటాయి.

Leave a comment