కొన్ని దుస్తులన్నీ సరిగా కనిపించకుండా మడతలు వేసి బీయూవాలోకి తోసేయడం వల్లనే అస్సలు మనకి ఎన్ని ఏ రంగులున్నాయో తెలియకుండా పోతుంది. బీరువాలో వున్న బట్టలు ఒకే తరహాని ఒక చోట పెట్టాలి. ఆఫీసు కు వేడుకలకు ఇంటూనే వాడుకునేవి ఒక్క అరలో వేరువేరుగా ఉండాలి. చాలా కాలం పాటు వాడకుండా వున్నవి మూలగా వున్నవి బీరువా లో నుంచి తీసేయాలి. వాడుకునేవన్నీ వెదురుగ్గా చక్కగా మ్యాచింగ్ తో సహా సర్దుకుంటూ దాన్ని హడావిడిగా లాగేయకుండా ఉండే ముందు ఒక క్లారిటీ ఉంటుంది. రంగులు పెట్టి వేరుగా కనిపించేలా ఉంచుకోవాలి. చున్నీలు , లెగ్గింగ్స్ , అన్ని విడివిడిగా వాటి పైకి సరిపోయేవి అన్నీ చూసి పెట్టేసుకుంటే హడావుడి ఉండదు.

Leave a comment