డ్రస్ తో పాటు చెప్పుల్ని కూడా ఎంచుకొంటేనే బావుంటుంది. లేకపోతే మిస్ మ్యాచ్ అయిపోతాయి. ఈ మధ్య కాలంలో స్నికర్స్ మెకాసిన్స్ రకాల బూట్లనే వెస్ట్రన్ ,ఇండో వెస్ట్రన్ దుస్తులకు జతగా వేసుకొంటున్నారు. ఇవి సంప్రదాయ దుస్తులపైకి బావుండవు. బ్యాలే ప్లాట్ రకం అయితే ఆఫీస్ కు వేసుకోకపోయినా సౌకర్యంగా ఉంటాయి. ఎక్కువ సేపు ఈ బూట్లు కాళ్ళకు ఉన్న పెద్ద కష్టం అనిపించదు. టీ స్ట్రాప్ శాండిల్స్ కూడా స్టైల్ గా బావుంటాయి.ఇవి అన్ని రకాల దుస్తులకు మ్యాచ్ అవుతాయి. జీన్స్ క్రాప్ టాప్ తో కిటెఫన్ హీల్స్ బావుంటాయి. ఏ వయినా డ్రెస్ ను బట్టి చెప్పుల్ని ఎంచుకోవాలి.

Leave a comment