సరైన పద్దతిలో చేస్తేనే వ్యాయామంలో లాభం అందుతోంది. ఫిట్ నెస్ లక్ష్యాలు సాధించాలంటే వర్క్ వుట్స్ కు ముందు వామప్ అవసరం అంటారు ప్రముఖ ఫిట్ నెస్ ట్రైయినర్ యాస్మిన్ కరాచీవాలా. నాలుగు రకాల స్ట్రెబ్బింగ్స్ తో కీళ్లు కండరాలకు స్వాంతన లభిస్తుంది అంటారు యాస్మిన్. క్వాడ్రి సెప్స్ స్ట్రెచ్,హిప్ ఫ్లెక్సర్ స్ట్రెచ్,గ్లూట్ స్ట్రెచ్, హమ్ స్ట్రింగ్ స్ట్రెచ్ ఈ నాలుగు పర్ ఫెక్ట్ గా చేస్తే తొడ దెగ్గర కీళ్లు కండరాలు స్ట్రెచ్ అవుతాయి. వెన్ను నొప్పి మోకాల నొప్పి సమస్యలు తగ్గుతాయి కానీ సరైన పద్దతిలో వీటిని వేయగలిగాలి
అంటారు యాస్మిన్.

Leave a comment