వ్యాపారం అంటేనే తెలివిగా వినియోగదారుని నాడి పట్టుకోవడం. ఆర్టిఫిషియల్  ఫ్లేవర్స్, కలర్స్ పైన ఒక అవగాహన వచ్చాక వాటిని చాలా వరకు ఆహారం లోంచి తొలగించారు. దాదాపు కంటికి ఇంపుగా రంగుల తో కనిపించే    బాక్స్ ఫుడ్స్ జోలికి వెళ్ళినట్లే కానీ పేరున్న కంపెనీలు దాన్ని కనిపెట్టి ఈ ఫ్లేవర్స్, కలర్స్ లేవు అని కొత్తరకం ప్రచారం మొదలుపెట్టాయి. అప్పుడు దేన్నీ దేన్లోంచి తీశారు మనకు తెలియదు. అలాగే కొన్ని ఫుడ్ పాకెట్స్ పైన లో ఫ్యాట్, మెడిటరేనియన్, పోలియో వేగన్ అని రకరకాల డైట్స్ ఉంటాయి. వీటిలో ఏం తినాలి. ఇంకోటి డైట్  కుక్ లో, ఆర్టిఫిషియల్ స్వీట్ నర్స్ వచ్చాయి. మరి అవి తినాలా? మానాలా? ఈ సందేహా లెందుకు గానీ తాజా డైట్ ని ఫాలో అవ్వండి, పొట్టు తీయని గింజలు ధన్యాలు తినండి అంటున్నారు డైటీషియన్లు.

Leave a comment