సాస్మిత లెంక  ఒడిశాలోని అతా గఢ్  ప్రాంతంలో ఫారెస్ట్ అధికారి చిన్న చీమలు, పురుగులు తిని బతికే అలుగులు ఒడిశా అడవుల్లో ఉన్నాయి .అలుగులు వంటిపై ఉండే చేపల వంటి పెంకులు సంప్రదాయ వైద్యంలో వాడతారు లక్షల రూపాయల విలువ చేసే ఈ అలుగుల  పైన స్మగ్లర్లు కన్నేశారు రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ లు గా ఏర్పడి చైనా వియత్నం మయన్మార్ దేశాలకు వీటిని అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ పరిస్థితిని పసిగట్టిన సాస్మిత లెంక అతా గఢ్ అటవీ ప్రాంతాలకు చెందిన 30 గ్రామాల ప్రజలతో సంబంధాలు పెట్టుకుని ఈ అలుగులను స్మగుల్ చేసే 30 మంది స్మగ్లర్లను పట్టుకున్నారు. ఆమె కృషికిగాను ఐరోపా అందించే ఏషియన్ ఎన్విరాన్మెంటల్ ఎన్ఫోర్స్ మెంట్ అవార్డు వరించింది.

Leave a comment