శరీరం పై ముఖంలో ఏ ప్రదేశం లో అయినా పదహారు ఏళ్ళు దాటిన వాళ్ళు లేజర్ హెయిర్ రిమూవల్ చికిత్స చేయించుకో వచ్చు. అవాంఛిత రోమాల తొలగింపు తో శాశ్వత పరిష్కారమే ఒకసారి వెంట్రుకల కుదురు నశింపజేసాక అది పెరగదు. లేజర్ ద్వారా వచ్చే రేడియేషన్ శరీరానికి హాని కలిగించదు. ఈ చికిత్స ఎఫ్. డి. ఎ ఆమోదం పొందిన మెడికల్ గ్రేడ్ లేజర్ సోప్రానో ఐస్ ప్లాటినం దీనిలోని జుట్టు కుదురు ఎంత లోతుగా ఉందో అక్కడిదాకానే వెళుతుంది. వెంట్రుకలోని పిగ్మెంట్ మాత్రమే లక్ష్యం చేసుకుంటుంది. నొప్పి లేని చికిత్స ఇది. ఆ చికిత్స సమయం లో ఆ ప్రదేశం వేడిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ సమయంలో ఆ ప్రదేశాన్ని చల్లబరిచే కూలింగ్ టిప్ కూడా యంత్రంలో ఉంటుంది. ఇది క్లినికల్ గా పరీక్షించిన చికిత్స .

Leave a comment