భారతీయ భోజనం పెరుగు అన్నంతో కానీ పూర్తికాదు . వంటకాలు కూడా తిన్నా భోజనం అరిగేలా ఎన్నో రకాల దినుసులతో కలసి చేసేలా ఉంటాయి . పెరుగా అన్నం మెదడులో ట్రిప్టోఫాన్ అనే రసాయనం విడుదల చేస్తుంది అంటున్నారు . పెరుగు అన్నం తో ఒకరకమైన చల్లదనం కడుపులో తృప్తి ఇస్తుంది కూడా ఈ మెదడకు మేలు చేసే ఆహారం కనుకనే గ్రామప్రాంతాల్లో పూర్వం పెరుగన్నం తినేసి పొలం పనులకు వెళ్ళేవాళ్ళు . ఇప్పుడు కూడా రాత్రి వండిన అన్నంలో పాలుపోసి తోడుపెట్టి ఉదయాన్నే దాన్ని తింటే మంచిదని ఆయుర్వేద వైద్యం చెపుతుంది .

Leave a comment