గో మూత్రం,గోవు పేడ ఉపయోగించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ ఔషధాల తయారి సంస్థ దీన్ దయాళ్ రామ్ సౌందర్య సాధనాలు తయారు చేసింది. సబ్బులు,ఫెయిర్ నెస్ క్రీమ్ లు,అగరవత్తులు,మొదలైన సౌందర్య ఉత్పత్తులను ప్రముఖ వ్యాపార సంస్థ అమెజాన్ లో అమ్మాలని అనుకుంటుందట. గతంలో ఈ సంస్థ ప్రధాని మోడీ, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ధరించే కుర్తాలను కూడా తయారు చేసింది. గో మూత్రంతో తయారు చేసిన ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉంటుందని తయారీదారులు చెభుతున్నారు.

Leave a comment