20 శాతం పొదుపు 80 శాతం ఖర్చు సూత్రాన్ని వంట పట్టించు కొంటే ఏ ఆర్ధిక కష్టాలు రావంటున్నారు నిపుణులు. వచ్చిన ఆదాయంలో 80 శాతం సొమ్ముని తప్పనిసరిగా దాచి పెట్టాలి. కొత్త వస్తువులు కొనుగోళ్ళు పండగల శుభకార్యాలకు,విహారయాత్రలు మొదలైన వాటికి ఈ 80 శాతంలోనే కొద్ది కొద్దిగా మిగుల్చుకోవాలి. అత్యవసర నిధి కూడా చాలా అవసరం. ప్రమాదాలు జరిగినా,ఉద్యోగాలు మారిన ఈ నిధి ఉపయోగ పడుతుంది. ఉపయోగించే ప్రతి రూపాయి ఎందుకు ఎలా ఖర్చు పెడుతున్నామో గుర్తిస్తే ఖర్చు పైన నియంత్రణ ఉంటుంది అంటున్నారు ఆర్ధిక నిపుణులు ముఖ్యంగా పొదుపు తరవాతే ఖర్చు అన్న నియమం పాటించాలంటున్నారు.

Leave a comment