చలి ఎండ లతోపాటు కాలుష్యం నుంచి కూడా కాపాడే అవసరమైన యాక్సెసరీ అయిపోయింది. కుర్తీలు లాంగ్ ఫ్రాక్ లకు జతగా రకరకాల  స్కార్ఫ్ ఫ్యాషన్ కు సింబల్ గా ఉన్నాయి. లెనిన్, సిల్క్, కాటన్, ఊలు ఇలా రకరకాల ఫ్యాబ్రిక్ లు వాటి తో చేసే వేలకొద్ది డిజైన్ లు వస్తున్నాయి. అన్ని రకాల డ్రెస్ లకు మ్యాచింగ్ స్కార్ఫ్ లు ఉంటున్నాయి. స్కార్ఫ్ కేవలం ఫ్యాషన్ యాక్సెసరీ కాదు వాతావరణ మార్పుల నుంచి శరీరాన్ని కాపాడే అందమైన వస్త్ర కవచం. అన్నట్లు స్కార్ఫ్ చలికాలపు గాలులకు మెడ నరాలు ఇబ్బంది పెట్టకుండా కాపాడే ఉపశమనం కూడా.

Leave a comment