మామిడిపండ్ల సీజన్ ఐపోతుంది. సీ,ఏ,ఇ,కే,ఒమేగా 3,ఒమేగా 6 ఖనిజాలు పీచు పుష్కలంగా కలిగే మామిడిపండ్లు దొరికినంతకాలం హాయిగా తినమంటున్నారు డైటీషియన్లు. డయాబెటీస్ గలవారు కూడ నిరభ్యంతరంగా తినవచ్చు. మరి ఎక్కువ కాకుండా రోజుకో పండు తినాలి. పీచుతో నిండి ఉంటుంది కనుక చక్కెర శాతం పెరగనివ్వదు. బ్లడ్ షుగర్ తగ్గించి కావాలనుకుంటే మాత్రం పండు తిన్నాక కొన్ని గింజలు నట్స్ తింటే సరిపోతుంది. బరువు ఎక్కుతామన్న భయం కూడా అవసరం లేదు. వీటిలో పట్టించుకోవల్సిన కొవ్వు ఉండనే ఉండదు. విటమిన్ సీ తో సహా ఎన్నో పోషకాలు శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి.

Leave a comment