అంతర్జాతీయ ఫ్యాషన్ నిపుణులు కొన్ని ఋతువులకు కొన్ని వర్ణాలు వావుంతాయని ఓ జాబితా ఇచ్చేసారు. ఇప్పుడు చలి కాలం అనుకోండి, ముదురు బచ్చలి రంగు ఈ సీజనల్ ఫ్యాషన్. లూనీ ఫోర్డ్ కోట్లు, సూట్లు, బూట్లు, బ్యాగులు సర్వం ఈ ముదురు ఎరుపు వర్ణపు మాయం. ఈ రంగు పవిత్రత కు గుర్తు అంటారు ఫ్యాషన్ గురులు గొప్ప శక్తి వంతమైన రంగు గా చెప్పే ఈ తానీ ఫార్ట్ కలర్ అందం హుందాతనం ఇస్తుందని చెప్పుతున్నారు. దుస్తుల కాయిటే ఈ రంగును మించిందేడీ లేదు. ఏ కాంబినేషనూ అక్కరలేదు. చెప్పులు, గోళ్ళరంగుల తో సహా ఈ సీజన్ స్పెషల్ వెరైటీస్ ఓ సారి చూడచ్చు.

Leave a comment