ఎండలు మంచి పోతున్నాయి కనుక వాకింగ్ ,జాగింగ్ కు వాతావరణం అనుకులంగా లేకపోతే సీజన్ కు అనువైన వర్కవుట్స్ ఎంచుకోవచ్చు .ఇంట్లోనే స్టేషననరీ బైస్కిల్ స్పాట్ జాగితో జంపింగ్ బాక్స్ ,పన్నెంజ్ పాశ్చర్ల తో కూడిన సూర్యనమస్కారాలు చేయాలి. కూరగాయలు పండ్లు  పూర్తి స్థాయి ధాన్యాలు పప్పులు వంటివి తినటం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరాక వ్యవస్థ క్లెన్స్ అవుతుంది. వీధుల్లో అమ్మే పానీయాల జోలికి అస్సులు పోకూడదు .చల్లదనం కోసం కలిపే ఐస్ ఎటువంటి నీళ్ళతో తయారు చేశారో ఊహకు అందని విషయం కనుక అలాంటి పానీయాల విషయంలో శ్రద్ధగా ఉండాలి.

Leave a comment