స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపోతే క్షణం గడవని పరిస్థితి అంటే ఆశ్చర్యం లేదు. కానీ అదే ఫోన్ శుభ్రంగా ఉంచుకోక పోతే బాక్టీరియా నిలయమై పోతుంది. దుమ్ము, ధూళి చేరి చెవి దగ్గర నుంచి క్రీములు చేరుకుంటాయి. ఫోన్ స్పీకర్లను కంటి అద్దాలు శుభ్రం చేసే మెత్తని క్లాత్ తో మృదువుగా తుడవాలి లేదా ఇయర్ బర్డ్స్ తో శుభ్రం చేయాలి పిల్లలు వాడే చిన్న పెయింటింగ్ బ్రష్ లతో కూడా శుభ్రం చేయచ్చు. చాలా జాగ్రత్తగా క్లీన్ చేయకపోతే స్పీకర్లు దెబ్బతింటాయి.

Leave a comment