స్టయిలింగ్ ను పూర్తి స్థాయి వృత్తిగా తీసుకున్న వాళ్ళను అప్పట్లో అంటే 2015 కాలంలో తక్కువ మందే ఉన్నారు మా కుటుంబం అందరూ న్యాయవాదులే నేను స్టయిలిస్ట్ గా కెరియర్ ప్రారంభించాలి అనుకున్నాను. వార్డ్ రోబిట్స్ కన్సల్టెన్సీ ప్రారంభించాను. మన దేశం లో స్టయిలింగ్  చాలా కొత్త నేను ఎంచుకున్న ఈ రంగంలో నా దైన ముద్ర ఉండాలనుకున్నాను అంటోంది స్టయిలిస్ట్ ఆధా శర్మ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అయినా,భారీ చిత్రం తాలూకు వేడుక అయినా అందరి కళ్ళు సెలబ్రెటీలు ధరించే దుస్తులు ఆభరణాలు పైన ఉంటాయి వాళ్ళు ఎలా కనిపించాలని అభిమానులు కోరుకుంటారో నేను అవన్నీ పరిగణనలోకి తీసుకుంటా. ఇవే మా సంస్థకు పేరు తెచ్చాయి అంటోంది ఆధా శర్మ.

Leave a comment