వ్యవసాయ రంగంలో రహిబాయ్ సోమా పోపెరీని కౌన్సిల్ ఆప్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చు విభాగం సీడ్ మదర్ బిరుదుతో సత్కరించింది .ఈమె మహారాష్ట్రలో జన్మించారు. సంప్రదాయ పంటల పరిరక్షణకు కృషి చేశారామె. పాత పంటలకు సంబంధించిన విత్తనాలను భద్రపరిచే దిశగా విత్తన బ్యాంక్ నిర్వహించింది. సొంతగా వ్యవసాయం చేస్తూ మహిళ స్వయం ఉపాధిని ప్రోత్సహించే దిశగా కృషి చేస్తోంది. బీబీసీ ఎంపిక చేసిన స్ఫూర్తిదాతల్లో మన దేశం నుంచి ఈమె ఎంపికైంది.

Leave a comment