కొన్ని పదార్ధాలు శీతాకాలంలో సహజంగా హైడ్రేడ్ చేస్తాయి. పెరుగులో 85 శాతం నీరు వుంటుంది. ప్రొటీన్లు విటమిన్ బి, కాల్షియం లకు మంచి ఆధారం బ్రోకలీ లో నీటి శాతం చాలా ఎక్కువ. 80 శాతం నీరు, పూర్తి పోషకాలు ఉంటాయి. పీచు విటమిన్ సి కుడా సమృద్దిగా లాభిస్తాయి. లేట్యూస్ లో 95 శాతం నీరే వుంటుంది. ప్రొటీన్లు  ఒమేగా 3 ఎక్కువగా వుంది క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి. ముఖ్యమైన విష్యం అన్నంలో 70 శాతం నీరు, ఐరన్, కార్బోహైడ్రేడ్స్ ఉంటాయి. నీటిని ఎక్కువగా తాగితీ ఎలాంటి సమస్య లేనట్లే. శరీరానికి తగినంత నీరు లభించక పోవడం వల్లనే ప్రధాన ఆరోగ్య సమస్యలు వస్తాయి.

Leave a comment