ఈ సీజన్ కాస్త బద్దకం అనిపించి ఇటు తిండి విషయం అటు వ్యాయామం విషయంలోనూ కాస్త బద్దకంగా ఉంటుంది. వేడిగా ఏదైనా తాగేద్దాం అనుకొని ఆహారం కాస్త తక్కువే తీసుకోంటారు. కానీ సమస్యలు వచ్చేది కూడా ఆహారంలో ఎక్కువ తక్కువలకే .ధాన్యాలు ,బియ్యం,గోధుమ,బార్లీ మొదలైన వాటితో తయారయ్యే వేడి జావా..తేలిక పాటి పదార్ధాలు తినాలి. సూప్స్ ,పెసలు,అల్లం ఆహారంలో ఉండాలి. బాధం పిస్తా వాల్ నట్ స్నాక్స్ గా తీసుకొంటే తక్షణం శక్తి కలుగుతోంది.గోరు వెచ్చని నీటిలో తేనె కలిపి తాగాలి పెరుగులో చక్కెర ఉప్పు కాస్త ఉసిరి పొడి కలిపి తినటం మంచిది.

Leave a comment