sequin dress ఎప్పుడూ నైట్ పార్టీలకే ప్రాధాన్యం. సాయంత్రం వేళ మెరిసిపోయే ఆ దుస్తులు పగటి వేళా బాగానే ఉంటాయి. అంతే కాదు మెరిసి పోయే సెక్విన్ బ్యాగ్స్, షూస్ఎప్పుడూ రాత్రి పార్టీ లకు ఎంచుకోవడం లో సీక్రెట్ కేవలం ఆమెరుపుల కోసమే. అయితే పుర్తిగా సెక్విన్ డ్రెస్ లు, బ్యాగ్ లు, షూస్ అన్ని కలిపి మాత్రం అందమైన ఎంపిక కానేకాదు. పగటివేళ ట్రాన్స్ పోర్ట్ సెక్విన్ లు ఉపయోగించుకోవచ్చుస్పోర్ట్స్ సెక్విన్స్ టీన్ లేదా జిమ్ జాకెట్లు ధరించవచ్చు డార్క్ బ్లూ జీన్స్ కి ఇవి బాగా సూట్ అవ్వుతాయి. సెక్విన్స్ ఎంబ్రాయిడరీ జీన్స్ లేదా క్రాప్ట్ ప్యాంట్స్ కూడా మంచి మాచింగ్. క్యాజువల్  టాప్ లేదా బ్లౌజన్ పగటి వేళకు నప్పుతాయి. సెక్విన్ బ్యాగులు, ఎలైన్ బాండ్స్. వాలెట్స్ పగటి పుట కూడా వాడకానికి కూడా బాగుంటాయి.

Leave a comment