మార్కెట్ లో ఎన్నో రకాల లిప్ స్టిక్ లు ఎన్నో షేడ్స్ తో దొరుకుతున్నాయి . అయితే వేర్వేరు అవసరాలకు తగ్గట్టు గా  లిప్ స్టిక్ ఎంచుకోవాలి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . పెదవులు స్మూత్ గా మెరిసేలా కనబడాలంటే ,ఎక్కువ సేపు రంగు నిలబడా లంటే  లిప్ స్టిక్ వాడమంటున్నారు . ఇది ఎక్కువ ద్రవ రూపంలో ఉంటుంది . ఆయిల్ రంగులను కలసి దీన్ని తయారు చేస్తారు . పెదవులు ఆరిపోకుండా ముందుగా క్రీమ్ లేదా బామ్ అప్లయ్ చేసి   లిప్ స్టిక్  వేసుకొంటే మంచిది . అలాగే షిమార్ గ్లాస్  లిప్ స్టిక్  కూడా వేసుకోవచ్చు . డార్క్ వయోలెట్ చాక్లెట్ ,బ్రౌన్ ,హాట్ రెడ్ ,రెడ్ బ్రౌన్ కలర్ తో తయారుచేసిన మార్సాలా షేడ్ చాల అందంగా ఉంటాయి .

Leave a comment