ఎండ నుంచి కళ్ళకు రక్షణ కోసం సన్ గ్లాస్ పెట్టుకోవాలి.అయితే వాటిని ఎంచుకోవటంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. గ్లాస్ లేబుల్ పైన యువి ప్రోటెక్షన్ కు సంబందించిన సమాచారం చదవాలి. వంద శాతం యువి ప్రోటెక్షన్ ఉన్నవే ఎంచుకోవాలి. అలాగే నాణ్యమైన గ్లాసెస్ తీసుకోవాలి. రంగు ముదురగా ఉన్న లేతగా ఉన్న పర్లేదు.అలాగే లెన్స్ లు పెద్దవిగా కనుబోమ్మల నుంచి కళ్ళకింద వరకు కవర్ చేసే పెద్ద గ్లాసెస్ వాడాలి.గ్లాసెస్ సైడ్స్ కూడా కవర్ చేసేలా ఉండి వంపు తిరిగి ఉంటే సూర్యరశ్మి లోపలికి జోరబడకుండా కళ్ళకు ప్రోటెక్షన్ ఇస్తాయి.

Leave a comment