మిసెస్ ఆసియా యు ఎన్ ఎ పోటీల్లో రన్నరప్ గా గెలిచింది రాధిక రానే పూణే లో పుట్టిన రాధిక ముంబై లో పెరిగింది ఇంజనీరింగ్ ఎం.బి.ఎ చదివింది. పెళ్లయ్యాక యు ఎస్ లో స్థిరపడింది SGS టెలికామ్ కి వైస్ ప్రెసిడెంట్ అమెరికాలో ప్రతి సంవత్సరం నిర్వహించే మిసెస్ ఆసియా USA ఈ పోటీల్లో మన దేశం తరఫున పోటీ చేసిన రాధిక రన్నరప్ గా నిలిచారు అందమంటే రూపురేఖలు కాదు, ఆత్మవిశ్వాసమే అసలైన అందం. ప్రతి అమ్మాయి తనకు తాను ప్రత్యేకమని నమ్మాలి అనుకున్నది సాధించాలి అంటుంది రాధికా రానే.

Leave a comment