సాఫ్ట్ వేర్  డెవలప్మెంట్ సంస్థ జోహా కో ఫౌండర్ గా 23,100 కోట్ల సంపద హరూన్ అత్యంత సంపన్నుల జాబితా లో సెల్ఫ్ మేడ్ విమెన్ గా స్థానం సంపాదించారు రాధా వెంబు ప్రపంచవ్యాప్తంగా ఈ మెయిల్ సర్వీస్ ప్రముఖ సంస్థలో జోహో మెయిల్ ఒకటి. అన్నా శ్రీధర్ తో కలిసి 1996 లో దాన్ని ప్రారంభించిన రాధ సహా వ్యవస్థాపకురాలైన సాధారణ ఉద్యోగిని గానే పని చేసింది. దీనికి 50 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. జోహో ప్రోడక్ట్ నిర్వహణ బాధ్యత తో పాటు బృందాలను ముందుండి నడిపిస్తుంది రాధా వెంబు .

Leave a comment