ఆదునిక జీవనశైలీ ఎన్నెన్నో కొత్త వ్యాధుల్ను ఇస్తుంది వెన్ను నొప్పి,స్పాండిలైటిస్ ఒత్తిడి ,డిప్రెషన్ ఇవన్ని జీవనశైలీలో వచ్చే అనారోగ్యాలే. ఐరీష్ వచ్చే బృందం ఇప్పుడొక కొత్త అనారోగ్యాన్ని గుర్తించారు. దీనిపేరు సెల్ఫీ రిస్ట్. మణికట్టు దగ్గర కుచినట్లు బాధపెడుతుంది ఈ వ్యాధి. అస్తమానం సెల్ఫీలను తీస్తుంటే మణికట్టు కండరాల పై పడే ఒత్తిడి వల్లే వచ్చే అనారోగ్యం ఇది. దీన్ని పట్టించుకోకుండా కోనసాగిస్తే భవిష్యత్ లో చిన్న వస్తువుకూడా పట్టుకోలేని స్తితి వస్తుంది.

Leave a comment