ఈ ప్రపంచం ప్రయోగాలకు నిలయం . ఎదో ఒక కొత్త అంశం ప్రపంచాన్ని ఆకర్షిస్తూనే ఉంటుంది . సింగపూర్ లో పురాతన భావనాలుంటే కొంపాంగ్ గ్లామ్ (హాజీ లేన్ ) ప్రాంతంలో సెల్ఫీ కాఫీ అనే కాఫీ పౌడర్ ఒకటుంది ఇక్కడ మనం కాఫీకి ఆర్డర్ ఇస్తే మన ముఖాన్ని కాఫీ కప్పులో నచ్చేలా కాఫీ చేసేస్తారు . దాన్ని సెల్ఫీ కాఫీ అంటారు .  కాఫీ పై భాగం లో ఉండే ఈ బొమ్మ కనీసం గంట సేపు అలాగే ఉంటుంది . చక్కగా కలర్ ఫోటీలాగా కాఫీ కప్పులో కనిపిస్తూ ఉంటుంది . ఈ కాఫీ ఖరీదు ఎక్కువ హాట్ కాఫీ 380 రూపాయిలు ,కోల్డ్ కాఫీ 450 రూపాయిలు మన దేశ కరెన్సీ లో .

Leave a comment