మనం ధరించే దుస్తులు వాతావరణానికి అనువుగా ఉండేలా మ్యాచ్ చేసుకోవాలని స్టయిలిస్టులు చెప్పుతారు. సందర్భం స్కిన్ టోన్, వాతావరణం అనుసరించి దుస్తుల రంగులకు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. నిండు రంగులు చల్లగా వుండే వాతావరణానికి అనువైనవి. ఇవి వేడిని పుట్టిస్తాయి. కాబట్టి హాయిగా వుంటుంది. అలాగే మనం వేల్లబోయే అకేషన్, ఉదయము, సాయంత్రము అన్ని దాన్ని బట్టి కుడా మార్కెట్ లో ఎన్నో రకాల జ్యువెలరీలు వున్నాయి. కానీ వాటి ఎంపిక డ్రెస్ ప్యాటరన్ పై ఆధార పది వుంటుంది. అలాగే ఎంత మంచి డ్రెస్, నగలు ధరించినా మేకప్, హెయిర్ స్టయిల్ పై శ్రద్ధ చుపలేకపోతే సెన్స్ అఫ్ స్టయిల్ పై శ్రద్ధ చుపలేకపోతే సెన్స్ ఆఫ్ స్టయిల్ లేనట్లే లెక్క.

Leave a comment