సేంద్రియ పంటలకు ఇప్పుడు ఎక్కడ లేని మార్కెట్ వచ్చి పడుతుంది. పంటపై రసాయిన మందులు వినియోగం ఆరోగ్యం పై దుష్ప్రభావం చుపెడుతుంటే అందరి ద్రుష్టి రసాయినపు మందులు వాడకుండా పెంచే సేంద్రియ పంటలపై పడింది. బియ్యం, కూరగాయలు, ఆకుకూరలు పండ్లు ఎక్కడ దోరుకుతాయి అని గాలించి మరీ కొనుక్కుంటున్నారు. సేంద్రియ పంటలకు గో ఆధారిత ఎరువునే వాడుతున్నారు. రాసాిన మందులు వాడకుండా సాగు చేసే విధానాలకు రైతులు మొగ్గు చూపిస్తున్నారు. ప్రజలకు ఆరోగ్య కరమైన పోషకాహార విలువతో కూడిన ఆహారం కావాలంటే ఈ సాగు ప్రోత్సహించ వలసిన బాధ్యత ప్రభుత్వం పైనే వుంది.

Leave a comment