భాగమతి టీజర్ లో అనుష్క ఎప్పటిలాగే చాక్కగా ఉత్సాహం గా , కోపంగా , రాజరికంగా ప్రేక్షకులు ఆమెను ఎలా చూడాలనుకుంటున్నా రో అలా చక్కగా సన్నగా కనిపించింది. ఈ లుక్ వెనకాల ఎలాంటి జిమ్మిక్కులు లేవని చెప్పుతోంది అనుష్క. సినిమాలో పాత్రల బరువు పెరగడం తగ్గడం విషయంలో ఆమెకు తెలుగులో ప్రభాస్ , తమిళం లో విక్రమ్ , మలయాళం లో మోహన్ లాల్ , హిందీ లో అమీర్ ఖాన్ , బాహుబలి కోసం ప్రభాస్ , ఇక మోహన్ లాల్ అయితే 56 ఏళ్ళ వయస్సు లో ఒడియన్ సినిమా కోసం అయన చేసిన రిస్క్ లు చూసే నన్ను నేను మలుచుకున్నా అంటుంది అనుష్క. ఈ స్ఫూర్తి అందరూ తీసుకోవచ్చు . శరీరం మన చేతిలో మన మాట వినాలంటే ముందు నోరు కట్టేసుకుని కష్టపడాలి.

Leave a comment