Categories
వేసవిలో శిరోజాల సమస్యలు ఎక్కువే .తలలో స్వేదం వల్ల దుమ్ము,ధూళి ,తలపై ఉండే చర్మానికి అంటుకుపోయి ఇబ్బంది అనిపించటంతో ప్రతిరోజు తల స్నానం చేస్తారు. దీని వల్ల మాడు సహజమైన నూనెలు కోల్పోయి జుట్టు నిర్జీవంగా మారుతోంది. జుట్టు పొడిగా అయి కొసలు చిట్లిపోతాయి. చవర్లు కొద్దిగా ట్రిమ్ చేస్తూ ఉండాలి. అలాగే ప్రోటీన్లు ఉండే కండిషనర్ లు వాడుతూ ఉండాలి. వారానికి రెండు సార్లు తల స్నానం చేస్తే చాలు.అలాగే హెయిర్ స్టైల్ విషయంలో ఈ సీజన్ కు తగినట్లు ఉండాలి.వదులుగా అల్లుకొనే జడైతే ఈ వేసవికి సౌకర్యంగా