రెండు చేతులా ఏదైనా ఎవరికైనా ఏదీ ఆశించాకుండా పంచే రోజు ఇది. ఈ ప్రపంచంలో ఎంతో మంది ఈ స్వచ్చంధ సేవలో తరించారు. అతి సామాన్యులు కూడా తోటి వాళ్ళ కష్టానికి చాలించరు. సాయి పడ్డారు. వాళ్ళందరికీ, సాటి మనుష్యులను అందుకోవాలనే సత్సంకల్పం వున్న వాళ్ళందరికీ, సాటి మన్యుషులను ఆదుకోవాలనే సత్సంకల్పం వున్న వాళ్ళందరికీ అంజలి షుటిస్తూ ఈ రోజు మదర్ ధెరిసాను గుర్తుకు తెచ్చుకుందాం. మిషనరీస్ ఆఫ్ చారిటీ స్వచ్చంధ సేవా సంఘంలో మదర్ నెలకొల్పిన తిరుగులేని మెయిలు రాయి. అల్టేనియాలో పుట్టి డార్జిలింగ్ లో కొన్నాళ్ళు పిల్లలకు పాఠాలు చెప్పారు మదర్. తర్వాత నన్ గా మారారు. ఆకాలంలో బెంగాల్ కరువు, మతకల్లోలాలు కలకత్తాను కుదిపేసాయి. ప్రజలు రోగాలతో దుర్భర దరిద్రయంతో అల్లాడారు. ధెరీసా ఆ పనులకు అనాధలకు తల్లయ్యారు. ఆమె నిస్వార్ధమైన సేవకు గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి తో పాటు మరణానంతరం సెయింట్ హుడ్ కూడా లబించింది. సేవకు ఎన్నో మర్పులున్నాయి. అటుగా నడవటం, అలా నడవమని మన పిల్లలకు బోధించడం మన ధర్మం, కర్తవ్యం.
Categories
Gagana

సేవా సంకల్పం మనిషిలోని అద్భుత సౌందర్యం

Leave a comment