Categories
కేవలం మొక్కల ఆధారిత ఆహారం, అంటే పూర్తి శాఖాహారం తీసుకునే బౌద్ద సన్యాసినుల పైన మెనోపాజ్ దశకు ముందుగా వారి ఎముకల ఆరోగ్యం పై పరిశోధనలు నిర్వహించారు. వీరిలో ఎముకల సాంద్రిట అద్భుతంగా వుందిఇది లక్షలాది మంది శాఖాహరులకు చుభావార్తే. శాఖాహరులు తీసుకునే ప్రొటీన్లు అవసరమైన వాటి కంటే తక్కువగా ఉంటాయని దీనితో ఎముకల సాంద్రితతగ్గుతుందని, ఆస్ట్రియా పోరోసిన్ రావచ్చని ఆందోళన పడతారు. అయితే ఇప్పటి తాజా పరిశోధనలు ఇలాంటి ఆందోళన అక్కరలేదంటున్నాయి. కేవలం మొక్కల ఆధారిత ఆహార పదార్ధాలు తీసుకునే బౌద్ద సన్యాసినులకే చాలినంత ప్రోటీన్లు, కాల్షియం వుంటే పాలు, పాల ఆధారిట పదార్ధాలు తీసుకునే సగటు భారతీయులకు ప్రోటీన్లు కాల్శియం తగ్గుతాయని అందోళన వద్దంటున్నాయి అద్యాయినాలు.